|
||||
‘Govinda Hari Gopala Hari’ Kuchipudi Dance Performed on 14th Aug 2012 at Kala Subbarao Kala Vedika
కళాసుబ్బారావు కళావేదికలో జరిగిన ‘గోవింద హరి గోపాల హరి’ కూచిపూడి నృత్య ప్రదర్శన
అమృత్ యువసేన సాంస్కృతిక సంస్థ, శ్రీ లలిత కల్చరల్ అసోసియేషన్, శ్రీ త్యాగరాయగానసభ సంయుక్త ఆధ్వర్యంలో 14 ఆగష్టు 2012న కళాసుబ్బారావు కళావేదికలో ‘గోవింద హరి గోపాల హరి’ కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంఘ సేవకులు శ్రీ అమృత్ కుమార్ జైన్ పాల్గొన్నారు. గానసభ అధ్యక్షులు డా. కళా వేంకట దీక్షితులు, గోల్డెన్ స్టార్ అధ్యక్షులు శ్రీ బింగి నరేందర్ గౌడ్, శ్రీ లలిత కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీ గన్నవరపు లలిత పాల్గొన్నారు.
కూచిపూడి నృత్య గురువులు శ్రీ వెంకటేశ్వర నృత్యనికేతన్ శ్రీమతి ప్రతిభ రాజ్ శిష్యులచే జరిగిన ‘గోవింద హరి గోపాల హరి’ కూచిపూడి నృత్యం కన్నులవిందు చేసింది. ఈ కూచిపూడి నృత్య కళాకారులకు బహుమతులు ప్రదానం చేశారు.

No videos
|
||||

Govinda Hari Gopala Hari Kuchipudi Dance Performed at Kala Subbarao Kala Vedika
Dr Kala Venkata Deekshitulu at Govinda Hari Gopala Hari Kuchipudi Dance Performance