Content Text < < < Back to Menu

#4-22-85/1, 4th Lane, Gowthaminagar, Koritepadu, Guntur – 522007, M: 9849519425, 9392144455, Ph: 0863 – 2334244, E-Mail: venkata.subrahmanyam.kaza@gmail.com



Sri Sai Manjeera Kuchipudi Art Academy “Maha Manjeeranadam” Kuchipudi Dance Performance on 17th Aug 2012 at Guntur

గుంటూరు లో “మహామంజీరనాదం” వేయి గంటల కూచిపూడి నృత్యార్చన

శ్రీ సాయి మంజీర కూచిపూడి ఆర్ట్ అకాడమీ “మహామంజీరనాదం” వేయి గంటల నిరంతర కూచిపూడి నృత్యార్చన 9 ఆగష్టు 2012 నుండి 19 సెప్టెంబర్ 2012 వరకు కృష్ణాష్టమి నుండి వినాయకచవితి వరకు గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలోని బాలాజీ మండపంలో ఘనంగా జరుగుతున్నాయి.

ఈ కూచిపూడి నృత్యార్చనలో భాగంగా 17 ఆగష్టు 2012న జరిగిన నృత్య ప్రదర్శనలో హైదరాబాద్ నుంచి ప్రముఖ కూచిపూడి నాట్యగురువు కోకా విజయలక్ష్మి, శిష్య బృందంతో కలిసి వివిధ ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. 

ఈ ప్రదర్శనల్లో ప్రముఖ నాట్యాచార్యులు ఖాజా వెంకట సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 200 మందికి పైగా కళాకారులు వచ్చి ప్రదర్శనలు ఇస్తున్నారు.

Content Photo Gallery < < < Back to Menu
Content Youtube Links < < < Back to Menu
No videos