|
||||
Mayuri Arts ‘Kalatapassu’ Program got place in Wonder National Book of Records
వండర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న మయూరి ఆర్ట్స్ ‘కళాతపస్సు’ కార్యక్రమం
మయూరి ఆర్ట్స్ ఆధ్వర్యంలో వండర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కోసం చేస్తున్న ‘కళాతపస్సు’ కార్యక్రమం 18 ఆగష్టు 2012న రవీంద్రభారతిలో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 60 నిమిషాలలో 110 మంది కళాకారులు 10 భాషలలో 10 నృత్యాలు ప్రదర్శించి, వండర్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు.
ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక మండలి అధ్యక్షులు శ్రీ ఆర్.వి. రమణమూర్తి గారు హాజరయ్యారు. సాంస్కృతిక శాఖ సలహాదారు, ఐ.ఎ.యస్(రి) డా.కె.వి. రమణాచారి గారు సభాధ్యక్షులుగా వ్యవహరించారు. ప్రముఖ సంఘ సేవకులు శ్రీ అమృత్ కుమార్ జైన్ గారు జ్యోతి ప్రజ్వలన చేశారు. సెన్సార్ బోర్డ్ సభ్యులు, సినీ నిర్మాతలు, దర్శకులు, లయన్ సాయి వెంకట్ గారు మెమొంటో బహుకరించారు. సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎ.జి.యం. శ్రీ సి.హెచ్. త్రినాథరావు గారు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
కార్యక్రమంలో కూచిపూడి, కథక్, కొంకణి, ఒడిస్సీ నృత్యాలను ప్రదర్శించారు. నృత్య కళాకారులను ఆర్.వి. రమణమూర్తి గారు సత్కరించారు. వండర్ రికార్డు న్యాయనిర్ణేతలుగా దక్షిణ భారత సమన్వయకర్త బింగి నరేందర్ గౌడ్, జ్యూరీ కమిటీ సభ్యులు కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, రాష్ట్ర సమన్వయకర్త డా. కె. రమణారావు రికార్డును నమోదుచేసి సంస్థ నిర్వాహకురాలు రాధకు అందించారు.
సినీ ప్రొడ్యుసర్ శ్రీ డి.వై. చౌదరి గారు, శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవి ప్రచార పరిషత్ చైర్మన్ శ్రీ కాసాన గొట్టు రాజశేఖర్ గుప్త గారు, సన్ గ్రూప్ అధినేత లయన్ పి. సోమయ్య గారు ప్రముఖ వ్యాపార వేత్త శ్రీ పరమ్ జిత్ సింగ్ సలుజా గారు, మ్యాజిక్ చాప్లిన్ శ్రీ చొక్కాపు వెంకట రమణ ఆల్బం ప్రొడ్యుసర్ శ్రీ ఇ. నాగేష్ కుమార్ గారు గౌరవ అతిథులుగా, సినీ టివి ఆర్టిస్ట్ శ్రీ కౌశిల్, సినీ టివి కొరియోగ్రాఫర్ శ్రీ రాధాకృష్ణ గారు ఆత్మీయ అతిథులుగా వ్యాఖ్యాతలుగా వ్యాఖ్యాన బ్రహ్మ వేదిక సింహ శ్రీ పి.యం.కె. గాంధీ గారు, వ్యాఖ్యన రత్న శ్రీ బి.ఆర్. వెంకట రమణ గారు చేశారు.
కార్యక్రమంలో సినీ నిర్మాత, దర్శకుడు సాయివెంకట్, ప్రముఖ మెజీషియన్ వెంకటరమణ, కొరియోగ్రాఫర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

No videos
|
||||

Mayuri Arts Kalatapassu Program got place in Wonder National Book of Records 2
Mayuri Arts Kalatapassu Program got place in Wonder National Book of Records
Mayuri Arts Kalatapassu Program got place in Wonder National Book of Records 3