|
||||
|
Vamsee International, #Satyasaipuram, Kuntloor, Hayathnagar, Hyderabad – 501505, E-Mail: ramarajuvamsee@yahoo.co.in, Website: www.vangurifoundation.org |
Vamsee International honored Manju Bhargavi with ‘Vempati Chinasatyam Memorable National Award’ on 24th Aug 2012 at Telugu University
మంజుభార్గవి గారికి ‘వెంపటి చినసత్యం స్మారక జాతీయ పురస్కారం’ ప్రదానోత్సవం
వంశీ ఇంటర్నేషనల్ సంస్థ, రఘునాథ్ కిడంబి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నృత్య గరువు మంజుభార్గవి గారికి ‘వెంపటి చినసత్యం స్మారక జాతీయ పురస్కారం’ ప్రదానోత్సవం 24 ఆగష్టు 2012న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఘనంగా జరిగింది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జ్ఞాన్ పీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు అధ్యక్షోపన్యాసం చేశారు.
వెంపటి చిన సత్యం శిష్యురాలు, అమెరికాలో స్థిరపడ్డ ప్రముఖ నర్తకి శశికళ పెనుమర్తి (అట్లాంట) తన గురువుకి నృత్యనీరాజనం సమర్పించింది. డా. సి. నారాయణ రెడ్డి గారు మంజుభార్గవి గారికి ‘వెంపటి చినసత్యం స్మారక జాతీయ పురస్కారం’, నర్తకి శశికళ పెనుమర్తికి ‘ప్రవాస భారతీయ పురస్కారం’ ప్రదానం చేశారు.
జ్ఞాన్ పీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డా. సి. నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ
ప్రపంచంలో గొప్ప డ్యాన్సర్లు ఎవరంటే వెంపటి చినసత్యం గారి శిష్యులేనని, కూచిపూడి నృత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత వెంపటి చిన సత్యం గారికే దక్కుతుందని అన్నారు.
|
||||
|
||||
|
||||
No videos
|
||||







Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 8
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 2
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 11
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 1
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 12
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 5
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 7
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 18
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 15
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award16
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 13
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 14
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 3
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 6
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 17
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 10
Vamsee International honored Manju Bhargavi with Vempati Chinasatyam Memorable National Award 9






