|
||||
‘నవరస’ శీర్షికన వైష్ణవి భారత నాట్యం
Chaitanya art theatres presented by Navarasas the color of emotions is a solo Bharatanatyam presentation by Vyshnavie. She is daughter and disciple of Rajeswari Sainath. This program is conducted on 4th September, 2012 at 7.02p.m. at Ravindra Bharathi, Hyderabad. To this program our famous cine hero Padmasri Dr. Mohan Babu is come as Chief Guest. And our Guests of Honor are Shanta Bio-technics Ltd, Chairman, Padmabhushan Dr. Varaprasad Reddy and A.P. Hindi Academy chairman, Padmasri Dr. Yarlagadda Lakshmi Prasad
‘నవరస’ శీర్షికన వైష్ణవి రవీంద్ర భారతి లో ప్రదర్శించిన భరతనాట్యం ప్రేక్షకులను కనువిందు చేసింది. నవరసాల్ని ఏక పాత్రాభినయం లో ప్రదర్శించి వైష్ణవి పలువురి ప్రశంశలు అందుకుంది.
సెప్టెంబర్ 4, 2012 న రవీంద్ర భారతి లో ‘నవరస’ శీర్షికన వైష్ణవి భారత నాట్యం జరిగింది. నాత్యగురువు రాజేశ్వరి సాయినాథ్ నట్టువాంగం నిర్వహించగా సంగీత కళా గాత్ర సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి సినీనటుడు డాక్టర్ ఎం.మోహన బాబు , డాక్టర్ వరప్రసాద రెడ్డి , డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అతిధులుగా పాల్గొని వైష్ణవి ని అభినందించారు. కార్యక్రమం అనంతరం ఆమెను ఘనంగా సత్కరించి నృత్య రవళి బిరుదును ప్రధానం చేశారు.
|
||||
|
||||
|
||||
No videos
|
||||







Vyshnavie felicitation by Actor Mohan Babu
Navarasas Bharatanatyam presentation by Vyshnavie 3
Navarasas Bharatanatyam presentation by Vyshnavie
Navarasas Bharatanatyam presentation by Vyshnavie 1






