Content Text < < < Back to Menu
Sruthilaya Kendra Natarajaalaya Presents Bharathanatya Arangetram by Pooja Anand on 10th Sept 2012 at Ravindra Bharathi

రవీంద్రభారతిలో ఘనంగా జరిగిన పూజ ఆనంద్ భరతనాట్య అరంగేట్రం


Shruthilaya Kendra Natarajaalaya presented by Bharathanatya Arangetram of Pooja Anand disciple of ‘Nrityachoodamani’ Smt. Rajeswari Sainath is on 10th September 2012 at Ravindhra Bharathi. To this program our chief guest is Director of NIMS is Dr. I. Dinakar, our Guest of Honor is Bharatiya Vidya Bhavan of Vice-Chairman is Sri S. Gopal Krishnan and special invites to AP Congress Committee , Intellectual cell of Chairman is Sri A. Shyam Mohan.

శృతిలయ కేంద్ర నాట్యాలయ అధ్వర్యంలో ప్రఖ్యాత నాట్య గురువు నృత్య చూడామణి రాజేశ్వరి సాయినాథ్ శిష్యురాలు పూజా ఆనంద్ భరతనాట్య అరంగేట్రం రవీంద్రభారతిలో 10 సెప్టెంబర్ 2012న ఘనంగా జరిగింది. నాట్య గురువు రాజ్వ్శ్వారి నట్టువాంగం నిర్వహించగా, సంగీతకళ గాత్ర సహకారాన్ని అందించారు. మృదంగంపై శ్రీనివాస్, వయోలిన్ చందర్ రావు, వేణువుపై వెంకటేష్, మేకప్ పరమేశ్వర్ సహకారాని అందించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ దినకర్, గోపాలకృష్ణ, శ్యాం మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Content Photo Gallery < < < Back to Menu
Content Youtube Links < < < Back to Menu
Sruthilaya Kendra Natarajaalaya Presents Bharathanatya Arangetram by Pooja Anand
No videos